పూణే కి చావో రేవో ..

ఐపీఎల్ లో దాదాపు తుది ఘట్టం మొదలు అవ్వబోతోంది. పాయింట్ల పట్టిక లో ఉన్న టీం లలో ప్లే ఆఫ్ అవకాశాన్ని పొందింది కేవలం ముంబై మాత్రమె మిగిలిన మూడు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్యనా పెద్ద పోటీ జరగబోతోంది.  కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు రన్ రేట్ పరంగా పాజిటివ్ లో నిలిచి 16 పాయింట్లతో ఉండగా, పుణె జట్టు మైనస్ రన్ రేట్ తో 16 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కోల్కతా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉండగా పూనే రెండు మ్యాచ్ లు ఆడుతుంది. సో పూనే ఇవాళ డిల్లీ తో పోటీ పది గెలిస్తేనే ప్లే ఆఫ్ కి వెళుతుంది.

అలా కాకుండా డిల్లీ గెలిస్తే పూణే కి దాదాపు గేట్ లు మూసుకు పోయినట్టే.అందువల్ల ఈ మ్యాచ్ పుణెకు చావో రేవో అన్నట్టే. గెలిచినా, ఓడినా పోయేదేమీ లేదు కాబట్టి (పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ఆరో స్థానం) ఢిల్లీ జట్టు స్వేచ్ఛగా ఆడుతుందనడంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here