రానున్న ఎలక్షన్ లో కేయే పాల్ ముఖ్యమంత్రి పీటం కోసం ?

క్రైస్తవ మత గురువు గా ఉండే కేయే పాల్ వారు వీరు అని తేడా లేకుండా అందరి మీదా పడి గొడవ చేస్తూ ఉంటారు. మరొక్క సారి పాల్ తన గళం విప్పారు కాకపోతే ఈ సారి టాలీవుడ్ మీద . పూరీ జగన్నాథ్ దగ్గర నుంచీ రామ్ గోపాల్ వర్మ, బండ్ల గణేష్ , రాజమౌళి అందరికీ ఆయన సెటైర్ వేసిన సంగతి తెలిసిండ్. అయితే సడన్ గా పాల్ ఎందుకు సినిమా పర్సిరమ మీద పడ్డారు అనేది తెలియడం లేదు.

యూత్ లో ఎంతో క్రేజ్ ఉన్న సినిమా ల గురించి మాట్లాడుతూ వారికి దగ్గర అయ్యి రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి పోటీ చేస్తారా అనే సందేహాలు వినపడుతున్నాయి. దేవుడిని ప్రేమించేవారు ఎవ్వరైనా సరే తనని ప్రేమించాలి అని చెబుతుండే పాల్ 2009 లో రాజశేకర్ రెడ్డి , చిరంజీవి , చంద్రబాబు లకి ఎగైనెస్ట్ గా పోటీ చేసి ఓడిపోయారు. కనీసం కొన్ని ప్లేస్ లలో పార్టిసిపేట్ కూడా చెయ్యలేక పోయారు ఆయన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here