ఇంట్లో దేవుడిగదిని మూయాలా…? వద్దా..?

అందరు బాగుండాలని గుళ్లలో, ఇండ్లలో దేవుళ్లకి భక్తి శ్రద్ధతో పూజలు చేస్తారు. అయితే మన ఇళ్లలో దేవుడికి గది ఉంటుంది. ఉన్నవాళ్లు పూజలు చేస్తారు. అనంతరం పూజగది తలుపులు తెరవాలా..? మూయాలా అని సందేహిస్తుంటారు. ఈ సందేహాన్ని నివృత్తి చేసేలా పూజగదిని ఇలా  ఉంచుకోవాలని పురాణాలు చెబుతున్నాయి.

పూజ చేసిన అనంతరం పూజగది తలుపుల్ని కొద్దిగా మూసినట్లు ఉంచాలంటా. ఇంట్లో తప్పులు చేస్తాం. ఆ తప్పులు దేవుడికి తెలిసేలా చేయకూడదు. అందుకే హారతి ఇచ్చి కొండెక్కేంత వరకు తెరిచి ఉంచాలి. అనంతరం మూసినట్లుగా ఉంచాలని పండితులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here