ఫేస్ బుక్ ఎఫైర్ .. సెక్స్ చేసుకుంటూ ఉండగా చంపేశారు :

వివాహేతర సంబంధం ప్రాణాలు తీసింది. వైజాగ్ లో జరిగిన ఈ దారుణం ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. కృష్ణా పురం కి చెందిన ఒక మహిళ, ఆమె ప్రియుడు హత్యకి గురయ్యారు. దీనికి కారణంగా వివాహేతర సంబంధం చూపిస్తున్నారు స్థానికులు. ఈ దారుణం చేసింది ఆ మహిళ మొగుడే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు .. లక్ష్మి ( అసలు పేరు కాదు ) , సుధాకర్ లు ఇద్దరూ వైజాగ్ లో ఎంతో కాలంగా ఉంటున్నారు. సాఫ్ట్ వేర్ కలలు కంటూ అలాంటి మొగుడుని కోరుకున్న లక్ష్మి కి సుధాకర్ మొగుడుగా రావడం ఏ మాత్రం నచ్చలేదు.

దాంతో ఒక మంచి సాఫ్ట్ వేర్ కుర్రాడి కోసం ఆమె ఇంటర్నెట్ లో గాలం వెయ్యగా ఫేస్ బుక్ ద్వరా కిషోర్ పరిచయం అయ్యాడు. అతనితో పరిచయం ప్రేమగా , అఫైర్ గా మారగా ఈ విషయం తెలుసుకున్న సుధాకర్ తన ఫ్రెండ్స్ సహాయం తో కిషోర్ నీ ఆమెనీ మంచం మీద సెక్స్ చేసుకుంటున్న టైం లోనే దారుణంగా పొడిచి చంపేసారు అని తెలుస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here