షష్టీదేవితో సంతాన భాగ్యం

వీరం పుత్రంచ గుణిణం. విద్యావంతం యశశ్వినం. సుచిరాయష్యవత్వంచ. సూతే దేవీ ప్రసాదతహ. షష్టీదేవీ అనుగ్రహం ఉంటే వీరుడైనంటివాడు,సద్గుణవంతుడు, విద్యావంతుడు, గుణవంతులకు జన్మనివ్వాలంటే షష్టీదేవి స్తోత్రాన్ని సంవత్సరంపాటు వినాలని పండితులు చెబుతున్నారు.
చదవడం కానీ, వినడం కానీ చేస్తే పాపకర్మలను భయటపడి గొడ్రాళ్లు కూడా సంతానం కలుగుతుంది. పుట్టిన వాళ్లు చినపోతున్నా షష్టీదేవీ కొలవాలని అంటున్నారు.
 కుమారస్వామి భార్య  దేవసేనే ఈ షష్టీదేవీని పూజించినా, స్తోత్రాన్ని విన్నా వంజాత్వం (గొడ్రాలు)పోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here