ఈ లాజిక్ ప్రకారం బాహుబలి వెయ్యి కోట్లు గ్యారంటీ :

ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది వేల థియేటర్ లలో విడుదల అయిన బాహుబలి 2 పెద్ద పెద్ద స్క్రీన్ లలో ప్రదర్శించ బడుతోంది. ఒక్కొక్క థియేటర్ లో అంటే తొమ్మిది వేల థియేటర్ లలో ఒక్కో దానిలో సగటున రెండు వందల సీట్ లు వేసుకున్నా దాదాపు 18 లక్షలు ఒక థియేటర్ లోనే ఒక షో కే వస్తుంది. ఈ లెక్కన  ఒక్క టికెట్ ధర 50 రూపాయలు వేసుకున్నా ఒక షోకు వసూలయ్యేది 9 కోట్ల రూపాయలు.

ఇలా రోజుకు ఐదు షోలు ప్రదర్శితమవుతున్నాయి అంటే రోజూ ఈ సినిమాకయ్యే వసూళ్లు 45,00,00,000 రూపాయలు ఈలెక్కన వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం పెద్ద కష్టం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.  వెయ్యి కోట్ల క్లబ్ ని భారత దేశం లో ఓపెన్ చేసి తీరబోతున్న సినిమా గా బాహుబలి 2 గురించి చెబుతున్నారు ట్రేడ్ పండితులు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here