కెసిఆర్ పాలన డౌన్ ఫాల్ ? టీడీపీ లోకి ఇరవై మంది తెరాస నేతలు

తెలంగణా లో టీడీపీ చరిత్ర ఎప్పుడో ముగిసింది. ఇప్పుడు ఆ ప్రాంతం లో టీడీపీ తరఫున జండా పట్టుకుని నిలబడింది ఒకే ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమె . ఆ రేవంత్ రెడ్డి ఇప్పుడు టీడీపీ లో లేని ఆశలు పుట్టిస్తున్నాడు. అతని సమక్షం లో దాదాపు ఇరవై మంది తెరాస నేతలు , కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ లో జాయిన్ అవ్వడం అతిపెద్ద వింత. పరిగి ప్రాంతానికి చెందిన వీరు తాండూరు లో జరిగిన బహిరంగ సభ లో రేవంత్ కి ఘన స్వాగతం పలికారు.

రేవంత్ ఆ ప్రాంతం లో టీడీపీ జండా ఎగరవేస్తూ వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు . ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభమయిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here