సోమవారం పెళ్లిచేసుకుంటే సవితిపోరు తప్పదు

సోమేయ్ సపద్రహ అంటే సోమవారం రోజు పెళ్లిళ్లు చేసుకుంటే సవతి వస్తుందని హిందూ పురాణం చెబుతుంది. దానికి కారణాలు కూడా చెబుతున్నాయి . 27 భార్యలకు భర్తైన చంద్రుడు సోమకు అధిపతి .

అదే సోమవారం రోజున పెళ్లి చేసుకుంటే అబ్బాయి మరో పెళ్లి చేసుకుంటాడట. దీనికి మరో అర్ధం ఉంది సా ఉమ అంటే పార్వతీసహితుడైన పరమేశ్వరుడు. ఆయనకు ఇద్దరు భార్యలే. అందువల్లే సోమవారం చేసుకోవద్దని అంటున్నాయి. చేసుకుంటే బహుభార్యత్వాన్ని పొందొచ్చుననేది భావన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here