ఈ దోషం ఉంటేనే లేటు వయసులో పెళ్లిళ్లు జరిగేది

వివాహం లేటు వయసులో అవ్వడం. పిల్లలు లేటుగా పుట్టడం జరిగితే గ్రహదోషాల వల్ల అలా జరుగుతాయని పండితులు చెబుతున్నాయి. గ్రహాల్లో కుజుడు, రాహువు, కేతువు లు సప్తమి స్థానంలో ఉంటే సర్పదోషమని, మరికొన్ని గ్రహాలు ఉండే స్థానాన్ని బట్టి కాలసర్పదోషాలని అంచనా వేయవచ్చు. వాటివల్ల కష్టాలు, పెళ్లిళ్లు జరగకపోవడం, ఆ జాతకం ప్రకారం ఒకవేళ పెళ్లి జరిగినా అమ్మాయి, అబ్బాయిలు సుఖంగా లేకపోవడం జరగుతుందని తెలుస్తోంది.

కుజుడు సప్తమి స్థానంలో ఉండటం వల్లే పెళ్లిళ్లు జరగడం చాలా కష్టంగా మారుతుంది. దీనికి నివారణ చర్యలు ఉన్నాయని చెబుతున్నాయి. అమ్మాయికి, అమ్మాయి ఒకే జాతకం అయితే నష్టం ఉండదు. రాహువు, కేతువు ప్రభావం విపరీతంగా ఉంటుందని పూజలు చేసి విముక్తి పొందవచ్చని పండితుల అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here