భార్య శీలాల్ని ఫెవికాల్ తో సీల్ చేసిన భ‌ర్త‌

టెక్నాల‌జీతో దూసుకుపోతున్న భ‌ర్త‌ల శాడిజానికి అంతులేకుండాపోయింది. త‌న భార్య‌పై అనుమానం వ‌చ్చిన భ‌ర్త అత‌ని భార్య జ‌నాంగ భాగాల‌కు గ‌మ్ అంటించాడు. దీంతో చెప్ప‌లేని అవ‌స్థ‌లు ప‌డ్డ భార్య కోర్టు మెట్లెక్కింది. భ‌ర్త శాడిజాన్ని భ‌య‌ట‌పెట్టి త‌న‌ను కాపాడాల‌ని వేడుకుంది. పాపం భార్యే త‌ప్పు చేసిందని న్యాయ‌మూర్తి 100 కొర‌డా దెబ్బ‌లు శిక్ష‌విధించాడు. భ‌ర్త‌కు 40రియాల్స్ ఫైన్ వేశాడు. ఈ విచిత్ర సంఘ‌ట‌న ఖ‌తార్ దేశంలో జ‌రిగింది. దోహా ప్రాంతంలో బిజినెస్ మాన్ కు భార్య‌పై అనుమానం క‌లిగింది.

భార్య త‌న క‌జిన్ బ్ర‌ద‌ర్ ఫేస్ బుక్ లో లైక్ కొట్టింది. ఆ అనుమానం పెనుభూత‌మై భార్య ప్రాణాల‌మీద‌కు తెచ్చుకుంది. భార్య శీలాన్ని అనుమానించిన శాడిస్ట్ భ‌ర్త ఆమె జ‌నాంగ భాగాల్ని ఫెవికాల్ తో భ‌యంక‌రంగా అంటించాడు. చెప్పుకోలేని విధంగా ప్రాణాల‌మీద‌కు తెచ్చుకున్న భార్య ఆస్ప‌త్రి పాలైంది. భ‌ర్త చేసిన నిర్వ‌హాకానికి బాధితురాలి బంధువులు కోర్టును ఆశ్ర‌యించ‌డ‌గా..బాధితురాలు ఫేస్ బుక్ లో లైక్ కొట్ట‌డం త‌ప్పుగా భావించింది. అంతేకాదు భార్య జ‌నాంగ భాగాల‌కు ఫెవికాల్ని అంటించ‌డం స‌మ‌ర్ధించింది.

అయితే దీనిపై వ్య‌తిరేక‌త రావ‌డంతో కంగుతిన్న కోర్టు భార్య ఫేస్ బుక్ లో లైక్ కొట్టింద‌ని 100 కొర‌డా దెబ్బ‌లు, భ‌ర్త శాడిజాన్ని భ‌య‌ట‌పెట్టినందుకు 40 రియాల్స్ ను ఫైన్ వేసింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here