ఆ ఎనిమిదికోట్ల‌పై గుర్రుగా ఉన్న ఎన్టీఆర్

ఎనిమిదికోట్ల‌పై  జూనీయ‌ర్ ఎన్టీఆర్ గుర్రుగా ఉన్న‌ట్లు ఫిల్మింన‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. క‌థ‌క‌థ‌నాలపై దృష్టి సారించే ఎన్టీఆర్ ..పారితోషికంలో కూడా అదే రీతిలో వ్య‌హ‌రిస్తున్నాడ‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. హిందీలో పాపుల‌ర్ అయిన బిగ్ బాస్ షో కు తెలుగు లో హోస్ట్ గా ఎన్టీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అందుకు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఈ షోకి సంబంధించి 8 కోట్ల రెమ్యూన‌రేష‌న్  తీసుకుంటుంన్నాడ‌ని , రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో ఏమాత్రం త‌గ్గేది లేద‌న్న‌ట్లు ఎన్టీఆర్ ప‌ట్టుప‌ట్టాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

దీనిపై గుర్రుగా ఉన్న ఎన్టీఆర్ తాను డ‌బ్బు మ‌నిషిని కాద‌ని , రెమ్యూన‌రేష‌న్ పై హైప్ క్రియేట్ చేస్తే ఇమేజ్ డ్యామేజీ అయ్యి ఎన్టీఆర్ డ‌బ్బుపిచ్చి ఎక్కువ అనే అనుమానం తెల‌త్తకుండా చూడాల‌ని అంటున్నార‌ట‌. అంతేకాదు ఈ షోకు డ‌బ్బును డిమాండ్ చేయ‌కుండా తెలుగు పాపులారిటీని పెంచేలా షో నిర్వ‌హించాల‌ని స‌ల‌హాలు ఇస్తున్నాడ‌ట‌. కాగా ఇప్ప‌టికే రాణా సెల‌బ్రిటీల ప‌ర్స‌న‌ల్ డేటా షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తుండా..ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో అల‌రించ‌నున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here