మీరు 60లో 20లా క‌నిపించాల‌ని అనుకుంటున్నారా

 నేటిత‌రం ర‌క‌ర‌కాల ఒత్తిళ్ల‌తో 30లో 60ల ముఖంపై ముడ‌త‌లు, పాలిపోయిన‌ట్లు క‌నిపించ‌డం లాంటి స‌మ‌స్య‌ల‌తో క‌నిపిస్తుంటారు. ముఖంపై ముడ‌త‌లు పోవాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తారు. ఈ విష‌యంలో డ‌బ్బు ఎంత ఖ‌ర్చుపెట్ట‌డానికైనా వెనుకాడ‌రు. ఆస్ప‌త్రులు, క్లీనిక్ లు, క్రీమ్ లంటూ డ‌బ్బును, స‌మ‌యాన్ని వృదా చేస్తుంటారు. అలాంటి వారు ఈ ఒక్క ప‌ని చేస్తే చాలు 30ల్లో 60లా కాకుండా 60లో 30లా క‌నిపిస్తారు.
ఉద‌యం లేవ‌గానే అలవాటు కొద్ది టీలు, కాఫీలు తాగుతుంటారు. మ‌రికొంత‌మంది త‌మ వ‌య‌సుక‌న‌బ‌డ‌కుండా జ్యూసులు తాగుతుంటారు. అలా కాఫీలు, జ్యూసులు కాకుండా ప‌సుపు నీళ్లు తాగితే ముఖ వ‌ర్ఛ‌స్సు బాగుంటుంద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  గ్లాసెడు నీళ్ల‌లో టేబుల్ టీ స్పూన్ ప‌సుపు, హాఫ్ లెమెన్  జ్యూస్, టేబుల్ స్పూన్ తేనెను క‌లిపి తీసుకోవాలి.
అలా చేయ‌డం పసుపు వాత, పిత్త, కఫ, కీళ్ల నొప్పులు, లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, టైప్ డయాబెటిస్‌,   జీర్ణశక్తి మెరుగుపడి, మతిమరుపు సమస్యలు రావ‌ని అంటున్నారు.
 ఇలా 12నెలల పాటు ఖాళీ కడుపుతో ఉదయం తాగితే నిత్య‌య‌వ్వ‌నంతో క‌నిపిస్తారని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here