దారిలో డబ్బులు దొరికితే ఇలాచేయండి…లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి

మీరు దారిలో వెళుతుంటే డబ్బులు దొరికితే ఇంటికి తెచ్చి దేవుడి గూట్లో ఉంచాలి. అలా దొరకడం చాలా అదృష్టం. ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి కరుణే. అలా చేస్తే మీరు భవిష్యత్తులో మీరాతను మీరు మార్చుకునే శక్తి గురించి ఆలోచిస్తారు. ఉన్నతస్థాయికి చేరుకోవడానికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

దొరికిన నాణేల్ని ఎం చేయకూడదు

మీరు దారిలో నడుస్తుంటే మీకు డబ్బులు దొరికితే అరిష్టం అని భయపడతారు. కానీ దొరికిన వాటిని ఇంట్లో ఉంచుకొని అమ్మా నాకున్న ఆర్ధిక బాధలు తొలగించు తల్లి  లక్ష్మీ దేవిని కొలవాలి. అంతేకాదు ఆ దొరికిన డబ్బును గుళ్లల్లో, గోపురాల్లో ఉండీల్లో, సముద్రంలో కలుపుతుంటారు. అలా చేయడం మహా పాపం. కాబట్టి మీకు దొరికిన డబ్బుల్ని ఇంటికి తెచ్చుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here