కూతురితో ఫోన్ చేయించి రప్పించాడు .. రాగానే చంపేసాడు :

భువనగిరి జిల్లా లో సంచలనం రేపిన స్వాతి , నరేష్ ల ప్రేమ కథ విషాదాంతం అయ్యింది. నరేష్ ని స్వాతి తండ్రి చంపేసాడు .. స్వాతి అన్నయ్య తో పాటు వాళ్ళ డ్రైవర్ సత్తి రెడ్డి కూడా ఈ విషయం లో సహకారం అందించారు. వీరు ముగ్గురూ కలిసి నరేష్ ని దారుణంగా చంపి శవాన్ని కాల్చి వారి పొలం లోనే పూడ్చి పెట్టారు. ఈ నెల 16 న స్వాతి ఆత్మహత్య చేసుకోగా నరేష్ ఆచూకీ మాత్రం కనపడలేదు. పోలీసులు నరేష్ ఏమయ్యాడు అనే కోణం లో తమ ఇంటరాగేషన్ స్టార్ట్ చేసారు.

స్వాతి తో నరేష్ ని చంపడానికి ముందర ఫోన్ చేయించి ఏకాంతంగా మాట్లాడుకుందాం అంటూ పిలిపించి , తండ్రి వివాహానికి ఒప్పుకున్నాడు ఐ నమ్మ బలికి ఆమె కోసం వచ్చిన నరేష్ ని దారుణంగా చంపేశారు. శ్రీనివాసరెడ్డి మాటలను నమ్మి వచ్చిన నరేష్ ను హత్య చేసి, కాల్చి, పాతిపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here