ఆషాపింగ్ మాల్లో 30 నిమిషాల‌పాటు అన్నీ ర‌కాల వ‌స్తువులు ఉచితం

ఇంట్లో తమ భ‌ర్త‌లు తాము అడిగింది కొనియ్య‌డంలేద‌ని అలుగుతుంటారు. ఆర్ధిక కార‌ణాలు కావచ్చు. ఉన్న క‌మిట్ మెంట్స్ కావ‌చ్చు. అయితే ఓ షాపింగ్ మాల్ లో పైసా చెల్లించ‌కుండా 30 నిమిషాల్లో ఎవ‌రికి కావాల్సింది వాళ్లు ప‌ట్టుకెళ్లొచ్చు. దీనికి ఎటువంటి ఛార్జీలు ఉండ‌వు ఇది షాపింగ్ మాల్ వాడి స్కీం.అంతే వాడు స్కీం ఆఫ‌ర్ మొద‌లు పెట్టాడో లేదో ఆడ‌వాళ్లంద‌రు షాపింగ్ మాల్లోకి దూసుకెళ్లి త‌మ‌కిష్ట‌మైన చీర‌ల్ని ప‌దుల సంఖ్య‌లో ఉచితంగా సొంతం చేసుకున్నారు. ఈ బంప‌ర్ ఆఫ‌ర్ పై మ‌హిళ‌ల‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కు ఇలాంటి ఆఫ‌ర్ క‌ల‌లోకూడా వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు.
వేల‌ల్లో ఖ‌రీదు చేసే చీరలు ఉచితంగా దొర‌క‌డం త‌మ అదృష్టం అని అన్నారు. అయితే ఆడ‌వాళ్ల‌కి చీర‌ల‌పిచ్చి ఎలా ఉందో చూడండి అంటూ నెటిజ‌న్లు షేర్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియాలో నెట్టింట్లో హ‌డావిడి చేస్తోంది. అయితే ఈ అఫ‌ర్ మ‌న దేశంలో కాదులేండి ప‌క్క‌దేశం అయిన సౌదీ అరేబియాలో. మూ30 అబుదాబిలోని లులూ హైప‌ర్ మార్కెట్ ఆల్ ఫ్రీఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. క‌ష్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స్కీం పెట్టారు. అయితే మీకు కేవ‌లం 30 నిమిషాలు టైం ఇస్తాం..న‌చ్చిన వ‌స్తువుల్ని డ‌బ్బులు చెల్లించ‌కుండా తీసుకోని వెళ్లండి అంటూ ప్ర‌క‌టించారు.
అంతే చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌నుంచి వేల సంఖ్య‌లో షాపింగ్ మాల్ కు చేరిన ఔత్సాహికులు త‌మ‌కు న‌చ్చిన వ‌స్తువును ద‌క్కించుకోవ‌డం కోసం త‌న్నులు తిని మ‌రీ వాటిని సొంతం చేసుకున్నారు. ఆడ‌వాళ్లు అయితే చీరలు, మ‌గ‌వారు ఎల‌క్ట్రానిక్స్ వ‌స్తువుల్ని ఉచితంగా పొందారు. అంతేకాదు మ‌హిళ‌లు చీర‌ల్ని ద‌క్కించుకోవ‌డం కోసం తోటి మ‌హిళ‌ల‌పై దాడి చేసి త‌మ‌కు కావాల్సిన చీర‌ల్ని సొంతం చేసుకున్నారు.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో హల్ చల్ చేస్తుంది. మాల్ లో ఎలా గోల చేసారో కింద వీడియోలో చూడండి!
https://www.youtube.com/watch?v=SSucGa1hG_w

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here