క‌న్నీళ్లు ఉప్ప‌గా ఎందుకుంటాయో తెలుసా!!!

ఏడ్చే మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అని అంటారు. ఆ ఏడ్చే మగవాడికి ఎటువంటి కష్టం వచ్చిందో..
నవ్వే ఆడడానికి ఏం సంతోషం కలిగిందో. వారి స్వభావాన్ని చూసి నిర్ణయించాలి. కానీ ఏడుపును కాదు. ఇదంతా ప‌క్క‌న పెడితే. ఏడ్చేట‌ప్పుడు కంటి నుండి న్నీళ్లు దారాళంగా తన్నుకొస్తుంటాయి. ఆ నీళ్లు ఉప్ప‌గా ఉంటాయి. అయితే ఇప్పుడు మ‌నం ఆ క‌న్నీళ్లు ఉప్ప‌గా ఎందుకుంటాయో ఉంటాయో తెలుసుకుందాం. క‌న్నీళ్లు రావ‌డంలో ర‌క‌ర‌కాల అర్ధాలు ఉన్నాయి. దుఖంలో, ఆనందంగా ఉన్న‌ప్పుడు, ఉల్లిపాయ కోసేట‌ప్పుడు. ఈ క‌న్నీళ్లను బాస‌ల్ , రిప్లెక్స్, ఫిజిక్ అంటూ ముడు భాగాలుగా విభ‌జించారు.

1.  రిప్లెక్స్ టియ‌ర్స్  – ఈ క‌న్నీళ్లు న్యాచుర‌ల్ గా, ఎటువంటి బాధ‌లేకున్నా వాటంత‌ట అవే వ‌చ్చేవి
2. ఫిజిక్ టియ‌ర్స్ – ఈ క‌న్నీళ్లు మ‌నం బాధ‌లో ఉన్న‌ప్పుడు, దుఖం పొంగుకొచ్చిన‌ప్ప‌డు నాన్ స్టాప్ గా కంటినుంచి కారుతుంటాయి.
3. బాస‌ల్ టియ‌ర్స్ – మ‌న శ‌రీరం బాగా అల‌సిపోయిన‌ప్పుడు వ‌స్తుంటాయి.

అలా వ‌చ్చిన క‌న్నీళ్లు ఉప్ప‌గా ఉండ‌టానికి కార‌ణం మ‌న శ‌రీరంలో ఒక టేబుల్ టీ స్పూన్ ఉప్పు ఉంటుంది. మ‌నం తినే ఆహ‌రం, నీరు, శీత‌ల‌పానీయాల నుంచి వ‌చ్చే కొంత ఉప్పు మ‌న శరీరంలో ఉండిపోతుంది.  ఆ ఉప్పే  మ‌న కంటి నుంచి వ‌చ్చిన నీటి నుంచి భ‌య‌ట‌కి వ‌స్తుంది. ఇలా మ‌రికొంత ఉప్పు మ‌న శ‌రీరం బాగా అల‌సిపోయిన‌ప్పుడు, యూరిన్ నుంచి మ‌రికొంత భ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. కాబ‌ట్టే క‌న్నీళ్లు ఉప్ప‌గా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here