కోడిగుడ్డు తెల్ల‌గా ఎందుకు ఉంటుందో తెలుసా?

కోడిగుడ్డు పోష‌క ప‌దార్దాలున్న ఆహారం. దీనిలో శ‌రీరాన్ని శ‌క్తినిచ్చే విట‌మిన్లు ఉన్నాయ‌ని డాక్ట‌ర్లు సూచిస్తారు. ఎముక‌లు బ‌లంగా ఉండ‌టానికి, యువ‌కుల్లో వ‌చ్చే గుండె నొప్పుల‌కు కోడిగుడ్డు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. కోడిగుడ్డు అంటే  తెల్ల‌గా ఉంటుంది అనేది మ‌న‌కు తెలిసింది మాత్ర‌మే. కానీ తెల్ల‌గా ఉండే కోడిగుడ్ల‌కంటే గోదుమ రంగులో ఉన్న కోడిగుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. తెల్ల‌గుడ్డుకంటే గోదుమ‌రంగు గుడ్డు చాలా రుచిగా ఉంటుంది.

అయితే ఈ కోడిగుడ్లు తెల్ల‌గా, గోదుమ రంగులో ఎందుకుంటాయ‌నే విష‌యానికొస్తే కోడి చెవుల‌ల్లో గోదుమ రంగులో ఖండాలు అంటే న‌రాలు ఉంటే కోడిగుడ్లు గోదుమ రంగులో , తెల్ల‌గా ఉంటే గుడ్డు తెల్ల‌గా ఉంటుంది. సాధార‌ణంగా గోదుమ‌రంగు కోళ్ల‌ని రైతులు పెంచుతారు. అంతేకాదు తెల్ల‌కోడి గుడ్డు కంటే గోదుమ‌రంగు గుడ్డు ఖ‌రీదు ఎక్కువ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here