ప్ర‌పంచ‌దేశాల్లో ఎక్క‌డా లేని క‌రెన్సీ నోటు

ప్ర‌పంచ‌దేశాల్లోనే  రూ.5  పాలిమ‌ర్ కరెన్సీ నోటు ప్ర‌సిద్ధి చెందింది. దాదాపు 320 సంవ‌త్స‌రాల క్రితం ర‌ద్దు చేసిన ఈ నోటును మ‌ళ్లీ ముద్రించారు. ఈ నోటును 87% ప్ర‌జ‌లు అంగీకారం తెలిపారు. కాగా  ఇంగ్లాండ్ లో త‌యారు చేస్తున్న ఈ నోటు మ‌రే ఇత‌ర దేశాల్లో ఎక్క‌డా లేదు. న‌గ‌దు కొర‌త‌ను అధిగ మించేందుకు ఇంగ్లాండ్ ప్ర‌భుత్వం సెప్టెంబ‌ర్ 13,2016లో దీన్ని విడుద‌ల చేసింది. దీంతో ఈ నోటు ప్ర‌పంచం ఆస‌క్తిగా చూసింది.

ఈనోటు ఇంత స్పెషాలిటీ ఏముందా అని  ప‌రిశోద‌నుల చేయ‌గా అమెరికా నుంచి దిగుమతి చేసిన  సింథటిక్ ఆర్గానిక్ పదార్థాల‌తో త‌యారు చేసిన ప్లాస్టిక్ నోటు అని తేలింది. పేప‌ర్ లా ఉండే ఈ నోటును వైన్ లో  ముంచినా, వాషింగ్ మిష‌న్ లో ప‌డ్డ దృఢంగా ఉంటుంది. అన్నీరకాలుగా క‌ట్టుదిట్టంగా ఉన్న ఈ నోటును ఇంగ్లాడ్ బ్లెన్హైమ్ ప్యాలెస్ లో త‌యారు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here