రాత్రిపడుకోనేముందు..నిద్రలేవగానే చేయాల్సిన పనులు

నిద్రలేవగానే కొన్ని పనులు చేయకూడాదు. అలా చేస్తే దరిద్రం అదృష్టం పడినట్లు పడుతుంది. కాబట్టే నిద్రలేకచిన తరువాత ఈ పనులు చేయోద్దని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిలో ఉదయాన్ని నిద్రలేచిన తరువాత అద్దంలో మన ముఖాన్ని చూసుకోవడం. నిద్రలేవగానే బెడ్ కాఫీ అంటూ తాగడం వల్ల భవిష్యత్తులో అన్నాన్ని దూరం చేస్తుంది. అంతేకాదు కొంతమంది ఉదయాన్ని ఊరంతా తిరుగుతూ బ్రెష్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల మనం బ్రెష్ చేసేటప్పుడు మనల్ని ఎవరు చూస్తున్నారో వారికి మన అదృష్టం వాళ్లకి వెళ్లిపోతుంది.
అలాగే రాత్రి నిద్రపోయేముందు రాగిచెంబులో నీళ్ల ఉంచుకోవాలి. నీళ్లలో కొంచెం గరిక వేయాలి. ఉదయాన్ని గరికనీళ్లని రాగి చెట్టుకు పోయడం లేదంటే స్నానం చేయాలి. అలా చేయడం వల్ల రోగాలు,దోషాలన్నీ మటుమాయం అవుతాయి.  అలాగే పడుకునేముందు 11సార్లు శివనామస్మరణ తప్పకుండా చేయాలి. తద్వారా సుఖసంతోషాలతో వెలిగిపోవచ్చు.
నిద్రలేవగానే గణపతిని చూడాలి. నిద్రలేచిన తరువాత గుమ్మం ఎదురుగా ఉన్న గణపతి విగ్రహాన్ని చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here