భోగస్థానంలో దేవుడికి స్థానంలేదు. అలాంటి భోగాస్థానమైన మంచం మీద కొన్ని వస్తువుల్ని పెట్టకూడదు. అలా మంచం మీద పెట్టడం వల్ల దేవుడికి ఆగ్రహం తో పాటు ఐశ్వర్యం హరిస్తుంది. రుద్రాక్షలు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరాణాల్ని, పసుపు, కుంకుమ, పూజాసామాగ్రిని కూడా మంచం పెట్టకోడదు.వీటితో పాటు దేవుడి విగ్రహాల్ని, ఫోటోలు కానీ పడుకునేముందు తలకింద పెట్టి పడుకుంటాం. అలా పెట్టుకోవడం చాలా తప్పు.
అలా పెట్టుకోవాలంటే మంచం కింద గుడ్డమీద పెట్టుకోవాలి. అలాగే ఆంజనేయస్వామి దండాకాన్ని చదవి తలకింద పెట్టుకుంటారు ఉదయాన్ని చూడాలని అలా చేయకూడదు. వీటితో పాటు బంగారాన్ని మంచం మీద పెడితే ఉన్న బంగారం ఎప్పుడెప్పుడు పోదామా అని ఎదురు చూస్తుంటుంది. అందుకే బంగారాన్ని మంచంమీద పెట్టకూడదు.