ఈ నాలుగు లక్షణాలు ఉన్నఅమ్మాయిని వివాహం చేసుకోకూడదు

వివాహం చేసుకునే వారు ఇలాంటి లక్షణాలు  ఉన్న అమ్మాయినే వివాహం చేసుకోవాలంట. లేదంటే మూడు ముళ్ల బంధం పెటాకులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లంటే నూరేళ్లబంధం. అలాంటి బంధాన్ని కలకాలం నిలవాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. కానీ వాటిలో కొన్ని జంటలు బాగుంటే మరికొంతమంది మూణ్నాళ్ల ముచ్చటగానే ఉంటాయి. అయితే విష్ణుపురాణంలో చెప్పిన ప్రకారం అమ్మాయికి ఈ నాలుగు లక్షణాలు తప్పని సరిగా ఉంటే వివాహం చేసుకోవాలని చెబుతోంది.
1. తల్లిదండ్రలు తరుపున బంధం ఉండకూడని అమ్మాయిని పెళ్లాడవద్దంట. ఒక గోత్రం కలిగిన వారు వివాహం చేసుకోవడం శాస్త్రాలు సమర్ధించవు. జన్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.
2. చెడు వ్యక్తులతో స్నేహం చేసే అమ్మాయిని వివాహం చేసుకోకూడదు. అలా చేస్తే క్యారక్టర్ మారుతయానేది దీని ఉద్దేశం.
3. ఇతరులతో వినయంగా, మర్యాదగా మాట్లాడని అమ్మాయిని చేసుకోకపోవడమే ఉత్తమం.
4. ఉదయాన్నే నిద్రలేవలేని అమ్మాయిల్ని వివాహం చేసుకోకూడదు..అలా నిద్రలేస్తే ఇంట్లో బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చలేదనేదే దీని ఉద్దేశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here