ఆ తెలుగు హీరోకు.. హాట్ బ్యూటీలంతా మొహం చాటేశారు

ఆ తెలుగు హీరో.. మాంచి ప్లే బాయ్. ఒకప్పుడు చుట్టూ కనీసం నలుగురైదుగురు హాట్ బ్యూటీలతో రెగ్యులర్ గా పార్టీ చేసుకునేవాడట. అంతకు మించి.. అంటూ ఇంకా చాలా కావాలని అడిగేవాడట. అలా తన సరదా తీర్చిన వాళ్లందరికీ తన పలుకుబడితో.. పెద్ద పెద్ద అవకాశాలు కూడా ఇప్పించాడట.

కానీ.. కాలం మారింది. బాబు గారి వ్యవహారం శృతి మించుతుండడంతో.. రీసెంట్ గా అంతా కలిసి షాక్ ఇచ్చారట. ఎవరికి ఫోన్ చేసినా.. మన బాబు గారికి ఏదో రకమైన కారణం చెప్పి.. కలవడం నుంచి తప్పించుకున్నారట.

అదేంటీ.. ఇలా జరిగిందీ అనుకుంటూ.. ఆ హీరో ఓ పోష్ హోటల్ కు వెళ్లేసరికి షాక్ తిన్నాడట. తనకు కాసేపటి క్రితమే.. వేరే ఊళ్లో ఉన్నానంటూ చెప్పిన ఆ హాట్ బ్యూటీ.. మరో వ్యక్తితో కనిపించిందట. ఏం జరిగిందో.. ఏం జరగబోతోందో అర్థం చేసుకునేలోపే ఆ హాట్ బ్యూటీ.. మెల్లగా సైడైపోయిందట.

అలా.. అందరి నుంచి.. ఆ బాబుకు పాపం చేదు అనుభవం ఎదురైందట. ఇంతకీ ఆయన ఎవరో మీకేమైనా తెలుసా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here