కారు లో భార్య సజీవం … భర్తే ప్లాన్ చేసాడు ?

వైజాగ్ లో దారుణం జరిగింది. ఒక కారు ఘోరమైన అగ్ని ప్రమాదానికి గురవ్వడం తో ఒక మహిళ అందులోనే సజీవ దహనం అయ్యింది. హైవే మీద నిలిచి ఉన్న స్కార్పియో కారు నుంచి మంటలు సడన్ గా రావడం తో క్షణాల్లో ఆ కారు ని ఆ మంటలు చుట్టూ ముట్టాయి. కారులోని మహిళ వెంటనే సజీవ దహనం అయ్యింది.

ఈ ప్రమాదం లో ఆమె భర్త కి ఒక్కటంటే ఒక్క గాయం కూడా కాకుండా బయటపడడం రకరకాల అనుమానాలకి దారి తీస్తోంది. అతని కీ ఆమె కీ మధ్యన చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి అని వారి బంధువులు చెబుతున్నారు. పోలీసులు కూడా భర్త ప్రవర్తన మీద అతని మానసిక పరిస్థితి మీదా అంచనా వేస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here