పిజ్జా డెలివ‌రీకి 1మిలియ‌న్ ఖ‌ర్చు

సాధార‌ణంగా మ‌నం తినే పిజ్జాలు ఎంతుంటాయి.150 మ‌హాఅయితే 200అంత‌కంటే ఎక్క‌వ‌గా కావు. ఆన్ లైన్ లో ఆర్డ‌ర్ చేస్తే ..ఫ్రీ హోండెలివ‌రీ న‌యాపైసా ఇవ్వాల్సిన ప‌నిలేదు. కానీ అమెరికాకు చెందిన పిజ్జా హాట్ కు ఒక్క పిజ్జా డెలివరి చేయ‌డానికి 1మిలియ‌న్ ఖ‌ర్చుచేసి పిజ్జాను దిగ్విజ‌యంగా పంపించారు. 2001లో పిజ్జా హాట్ కంపెనీ యాజ‌మాన్యం నూత‌న ఒర‌వ‌డి సృష్టించింది.   ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న ఓ ఆస్టోనాటిక్ అంత‌రిక్షంలో ఉండ‌గా ఓ పిజ్జాను ఆర్డ‌ర్ చేశారు. ఆ ఆర్డ‌ర్ ను డెలివ‌రీని చేయాల‌ని  పిజ్జా  యాజ‌మాన్యం కంక‌ణం క‌ట్టుకుంది. అంతే పిజ్జా హాట్ కంపెనీ ర‌ష్య‌న్ ఏస్ స్పేస్ సాయంతో అంత‌రిక్షంలో ఉన్న శాస్త్ర‌వేత్త‌కు ఈ పార్శిల్ ను పంపించారు.  దీనికోసం పిజ్జా హాట్ కు 1మిలియ‌న్ అమెరిక‌న్లు డాల‌ర్లును ఖ‌ర్చు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here