సెక్స్ చుట్టూ తిరుగుతున్న ఇలియానా …వాళ్లుకున్న యావ మాకులేదే

మ‌గ‌వాళ్లు  సెక్స్ కోసం ఐదు సెకండ్లు కూడా వ‌దిలిపెట్ట‌రంటూ ఇలియానా హాట్ కామెంట్ చేసింది. సినిమాలో ఛాన్స్ ల‌కోసం, పిచ్చిప‌ట్టిందో అందుకే ఇలాంటి స్టేట్ మ్మెంట్ ఇచ్చిన‌ట్లు నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.   బీచ్ లో సెక్స్ కావాలంటూ గ‌తంలో ఆమె చేసిన హ‌డావిడి అంతా ఇంతా కాదు.ఓ మ్యాగ‌జైన్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన  ఈ పిట్ట‌లాంటి న‌డుం సుంద‌రి అనేక బోల్డ్ విష‌యాల్ని భ‌యట‌పెట్టింది. ప‌ర్స‌నాలిటీ, సెక్స్ , ప్రేమ‌పై ప్ర‌స్తావిస్తూ లవ్ అండ్ సెక్స్ గురించి వెల్లడించింది. ప్రియుడితో మీరు కోరుకునే డేట్ ఎలా ఉండాలి అనే ప్రశ్నకు ఇలియానా స్పందిస్తూ..ప్రియుడు, తాను నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటూ…అద్భుతమైన ఫుడ్, వైన్ తీసుకుని తీయటి కబుర్లు చెప్పుకోవాలి.

ఈ క్రమంలో సెక్స్  సుఖాన్ని అనుభ‌వించాలంటూ సెగ‌లు పుట్టించింది. అయితే తాజాగా ఇల్లిబామ ఇలియానా ఇదే త‌ర‌హ వ్యాఖ్య‌లు చేసింది. ఈ వ్యాఖ్య‌ల‌పై అనుమానం వ‌చ్చిన కొంత‌మంది నెటిజ‌న్లు ..సినిమాలో ఆఫ‌ర్లు లేక ఇలియానాకు పిచ్చిపట్టిందేమో అన్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు మ‌గ‌వాళ్లు ఎప్పుడు సెక్స్ గురించే ఆలోచిస్తార‌ని, ఐదు సెంక‌డ్లు కూడా వ‌దిలిపెట్ట‌ర‌ని , ఎప్పుడు అదే యావ‌లో ఉంటార‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ అమ్మాయిలు అలా కాదు ఎప్పుడు సౌంద‌ర్యం, తిండి గురించి ఆలోచిస్తారు కాబ‌ట్టే వారు క్రేజీగా ఉంటార‌ని చెప్పుకొచ్చింది. ఉన్న‌ట్లుండి ఇలియానాకు ఏమైంది .

ఇలాంటి కామెంట్లు చేస్తుంద‌నే భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం  చేస్తున్నారు ఆమె అభిమానులు. సినిమాలో ఆఫ‌ర్లు లేక గోళ్లు గిల్లుకుంటున్న ఇలియానా ఏదో ఒక‌టి మాట్లాడి ఫేమ‌స్ అవ్వాల‌ని..అలా చేస్తే అన్న సినిమా ఆఫ‌ర్లు వ‌స్తాయ‌ని ఈ త‌ర‌హ కామెంట్లు చేస్తుంద‌ని వారు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here