ఒక్క ఫోటో 65కోట్లు..ఫోటో గ్రాఫ‌ర్ కు వ‌రించిన అదృష్టం

అదృష్టం ఉండాలంటే అన్నీ క‌లిసిరావాలి. ఒక్క‌సారి అదృష్టం క‌లిసివ‌స్తే రాత్రిరాత్రే కోటీశ్వ‌రుడు అయిపోవ‌చ్చు. అదే కోటీశ్వ‌రీడు బీకారి కూడా అవ్వ‌చ్చు. అలా అదృష్టం ప‌ట్టిన ఓ ఫోటోగ్రాఫ‌ర్ కు దెబ్బ‌తో అత‌ని జీవితం మారిపోయింది. అమెరికాకు చెందిన చార్లెస్  ఓ రేర్ అనే ఫోటో గ్రాఫర్ వృత్తిరిత్యా ఫోటోలు తీస్తూ వాటితో త‌న జీవితాన్ని వెళ్ల‌దీస్తున్నారు. అయితే అమెరికా కాలిఫోర్నియాలో సొనొమా కౌంటీ అనే ప్రాంతంలో ఫోటో తీశాడు. ఆ ఫోటో చార్లెస్ కు క‌న‌క వ‌ర్షం కురింపించింది. మ‌నం వాడే కంప్యూట‌ర్ల‌లో  విండోస్ లో వచ్చే ఓ వైపు ఆకాశం మరోవైపు గడ్డి పరిచినట్లు గా తీసిన పోటోను చూసే ఉంటారు.

ఈ ఫోటోను తీసింది  చార్లెస్ ఓ రేర్. దీన్ని ఎలాగైన అమ్మేయాల‌నే ఉద్దేశం తో ఆ ఫోటోకి బ్లిస్ అని నామ‌క‌ర‌ణం చేసి మైక్రోసాఫ్ట్ తో సంప్ర‌దింపులు జ‌రిపాయి. ఈ ఫోటోను చూసిన మైక్రోసాఫ్ట్ ఎంత కావాలంటే అంత ఇచ్చేందుకు ముందుకొచ్చింది. చివ‌ర‌గా విండోస్ కంప్యూట‌ర్ లో ఈ ఫోటో వాల్ పేప‌ర్ ఉండాల‌ని  ఢీల్ కుదుర్చుకున్నాడు. అలా తీసుకున్న కంప్యూట‌ర్ చొప్పున  సెంట్ ను చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదేంటంటే ఈ ఫోటో వాల్ పేపర్ గా ఉన్న విండోస్ సెంట్ అంటే   డాలర్లలో వందో భాగం అని అర్ధం. మనరూపాయికి వందపైసలు ఎలాగో ఒక్కడాలర్ కు వందసెంట్లు అనమాట.

అయితే ఇప్పటివరకు ఈ ఫోటో ఉన్న కంప్యూటర్లు వందకు పైగా అమ్ముడయ్యాయి. ఇలా ఢీల్ తో పదిమిలియన్ అమెరికన్ డాలర్లు కు పైగా సంపాదించాడు. పదిఅమెరికన్ మిలియన్ డాలర్లు అంటే 65కోట్ల ఇండియన్ కరెన్సీ అలా ఈ ఒక్క ఫోటో అతన్ని కోటీశ్వరుడిని చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here