శ్రీరాముడు, శ్రీకృష్ణుడు హతమార్చిన మహిళలు ఎవరో తెలుసా???

నస్త్రీవధ్య. ఎట్టిపరిస్థితుల్లో స్త్రీలను చంపకూడదు అని దీని అర్ధం. కానీ రాముడు తాటికిని, కృష్ణడు పూతను హతమార్చారు. కానీ ఇది ప్రకృతి విరుద్ధమని అనరు. వారిద్దరు ప్రకృతిని కాపాడేందుకే ఆ స్త్రీలను హతమార్చి లోక కల్యాణానికి కంకణం కట్టుకున్నారు.

ఓరోజు రాముడు నడుచుకుంటూ వస్తుండగా ఎదురుగు తాకటి అనే రాక్షసి వస్తుంది. దీన్ని చూసిన విశ్వామిత్రుడు ఈ రాక్షసి ఇక్కడ జరుగుతున్న హోమాన్ని,పూజల్ని భంగం చేసేందుకు వచ్చిందని వధించమని చెబుతాడు. అందుకు రాముడు మహిళల్ని చంపడం మహాపాపం అని అంటాడు. అయితే ఆ రాక్షసిని చంపకుండా కాళ్లు, చేతుల్ని తన బాణాలతో సంధిస్తాడు. అయినా ఆ రాక్షసి రాముడ్ని అంతం చేయడానికి దగ్గరికి వచ్చే సమయంలో రాముడు ఆ తాకటిని హతమారుస్తాడు.

తన చనుబాలతో బాల్య శ్రీకృష్ణుణ్ని హతమార్చేందుకు వచ్చిన పూత అనే మహిళ వస్తుంది. దీన్ని గమనించిన శ్రీకృష్ణుడు ఆ మహిళను హతమార్చుతాడు.
ఇలా పురాణాల ప్రకారం రాముడు, కృష్ణుడు ఇద్దరు మహిళల ప్రాణాల్ని తీశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here