గోమూత్రంతో కేన్సర్ దూరం

గోమూత్రంతో కేన్సర్, క్షయం దూరం అవుతుందని పరిశోదనలో వెల్లడైంది. భారతదేశం హిందూ సాంప్రదాయాలకు కొలువై ఉన్న ప్రదేశం. వేల సంవత్సరాల క్రితం దేవతలు నడియాన నేలపై అనేక విశిష్టితలు ఉన్నాయి. వాటిలో గోమూత్రం. గోమాతలో కోటి మంది దేవతు కొలువై ఉంటారనేది అక్షర సత్యం. అలాంటి గోమాతనుంచి వచ్చే గోమూత్రం లో అసమాన్యమైన శక్తి ఉందని పురాణాలు చెబుతున్నాయి. కట్టెలను అగ్నిఎలా దహించివేస్తుందో మానవ శరీరంలో కొలువై ఉన్న వ్యాధుల్ని గోమూత్రం అలా నయం చేస్తుంది. పూర్వకాలంలోనే కాదు  ప్రస్తుతం పశ్చిమ దేశాలు కూడా అనేక ఔషధాల తయారీలో వినియోగిస్తున్నాయి.
ఇటీవల గోమూత్రం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి. అనేదానిపై పరిశోదనలు జరిపిన శాస్త్రవేత్తలు కొన్ని రహస్యాల్ని వెలుగులోకి తెచ్చారు.
చేదుగా, వెచ్చగా ఉండే గోమూత్రం వల్ల ఉదర సంబంధ సమస్యలు, విటిమిన్ ఎ, బి, డి ఈ లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు గ్యాస్టిక్ర్, ఎసిడిటీ సమస్యలనే కాదు కేన్సర్, హిస్టీరియా, క్షయ లాంటి భయంకర వ్యాధులను కూడా నయం చేసే గుణాలు గోమూత్రంలో ఉన్నాయని ఇటీవల అధ్యయనంలో వెల్లడైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here