మహిళలకు రక్షణలేని దేశాలు

సమాజంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. ఓ తండ్రికి భయం స్కూల్ కు వెళ్లిన కూతురు క్షేమంగా తిరిగివస్తుందో లేదో అని. మహిళా అధికారులకు భయం తమ పై అధికారులు ఎప్పుడు వేధిస్తారోనని. అందుకే తాము పట్టింది ఓ తల్లికే అని తెలిసినా రక్షణ లేని ఈ సమాజంలో బ్రతకడం కష్టమని ఆడపిల్లల్ని పురిట్లోనే చంపేస్తున్నారు. ఆడపిల్లలకు ఇలా పురిట్లోనే కాకుండా కొన్ని దేశాల్లో రక్షణలేకుండా పోయింది.
1. ఆఫ్ఘనిస్థాన్
2. సెంట్రల్ ఆఫ్రికా కాంగోలో రక్షణ లేకుండా పోయింది. ఆడళ్లంటే అత్యంత జుగప్సాకరంగా లైంగిక దాడులకు పాల్పడుతుంటారు.
3. ఇండియా గడిచిన 30 ఏళ్లలో 50మిలియన్ల ఆడవాళ్లపై దాడులు జరిగాయంటే అర్ధం చేసుకోవాలి
4. ఆఫ్రికాలోని సోమాలియాలో 90శాతం పురుషులదే పై చేయి. ఆడవాళ్ల గురించి చెప్పక్కర్లేదు. పుట్టిన ఆడపిల్లలపై లైగింక దాడులు జరుగుతాయోనని భయపడి ..ఆడపిల్లల శరీరభాగాల్ని కాలుస్తారు.
5. కొలంబియా
6. ఈజిప్ట్
7. మెక్సికో
8. బ్రెజిల్
9. పాకిస్థాన్
10. థాయ్ లాండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here