డెలివరీ అవ్వకముందే బిడ్డను బేరం పెట్టేశారు..
గర్బిణి స్త్రీ డెలివరీ అవ్వకముందే తన కడుపులో పెరుగుతున్న బిడ్డను అమ్మకానికి పెట్టేసింది. వరుసగా మూడో సారి అమ్మాయి పుడుతుందన్న కారణంతో ఆమె ఈ పని చేయడానికి సిద్దపడింది. సంతానం లేని ఓ...
నారా లోకేష్ టార్గెట్ అయ్యారా..?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మాటకు మాట పెరిగిపోతోంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు వైసీపీ మంత్రులకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నారా లోకేష్ ఏం మాట్లాడినా వెంటనే మంత్రులు కౌంటర్...
అమెరికా ఎన్నికల్లో గెలుపు ఎవరిదో చెప్పిన భారతీయ జ్యోతిష్కుడు..
ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికలు వచ్చేశాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సారి ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇక ప్రత్యర్థి జో బైడెన్ కూడా ఈ సారి...
ఆ నీళ్లు తాగాలంటేనే భయపడిపోతున్నారు..
దేశంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల పేర్లు చెప్పమంటే ముందుగా అందరూ చెప్పే సమాధానం ఢిల్లీ అని. ఎందుకంటే అక్కడ ఉండే కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఎంతో...
దానికి దీనికి నారా లోకేష్‌కు తేడా తెలియదు.. కొడాలి నాని.
ఆంధ్రప్రదేశ్‌లో కొడాలి నాని పేరు తెలియని వారుండరు. ఎందుకంటే ఆయన ఏపీ మంత్రిగానే కాకుండా ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిగా ఆయన ప్రజల్లోకి బాగా వెళ్లారు. ఎక్కువగా తెలుగుదేశం పార్టీ, నారా...
చంద్రబాబు చెప్పినట్లు ఇక్కడ జరగదు..
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లు జరుగుతుందా అంటే కచ్చితంగా కాదనే చెబుతారు. ఇప్పుడు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇదే చెబుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కమీషన్,...
జమ్ముకశ్మీర్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..
జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయి. ఓ వైపు ఉగ్రవాదులు రెచ్చిపోతుంటే మరో వైపు రాజకీయ నాయకులు కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు. దీంతో మరోసారి జమ్ముకశ్మీర్ రెగ్యులర్‌గా వార్తల్లోకెక్కుతోంది.
జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో...
చంద్రబాబు భయం దీనిగురించేనా..
ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు స్థానిక భయం పట్టకుందా అంటే అవుననే అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన చంద్రబాబు నాయుడుకు కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు రద్దై...
14 ఏళ్ల బాలిక ప్రసవం.. శిశువు ఫ్రిజ్‌లో.. చివరకు షాక్..
చదువుకునే వయస్సుల్లో చేసే పొరపాట్లు ఎంతవరకు దారితీస్తాయో తెలియదు. ఓ పద్నాలుగేళ్ల బాలిక గర్బం దాల్చడమే కాకుండా 9 నెలల తర్వాత ప్రసవించింది. అయితే విషయం బయటకు తెలియకుండా ప్రసవించిన శిశువును ఫ్రిజ్‌లో...
భారత్‌పై అయోమయంలో పాకిస్థాన్..
పాకిస్థాన్ తన వక్రబుద్దిని చాటుకుంటూనే ఉంది. ఓసారి భారత్‌పై దాడి చేసింది తామే అని ఒప్పుకుంది. అయితే అలా ప్రకటించిన మరుసటి రోజే తన మాటను మార్చుకుంది. దీంతో పాక్ ద్వంద వైఖరి...











