వాట్స్ యాప్ లో ఆ అమ్మాయితో మాట్లాడారు .. చాట్ సేవ్ చేసుకుని కోర్టు కి ఇచ్చింది. ఇరవై ఏళ్ళు జైలు ..

న్యాయ విద్యని అభ్యసిస్తున్న విద్యార్ధులు చేసిన వెధవ పనులు వాట్స్ యాప్ ద్వారా బహిర్గతం అయ్యాయి. తమ యూనివర్సిటీ ప్రాంగణం లో జూనియర్ అమ్మాయి ని రెండు సంవత్సరాల పాటు లైంగికంగా వాడుకున్న కుర్రాళ్ళకి శిక్ష పడింది. వాడుకోవడమే కాక ఆమె బట్టలు లేని ఫోటోలని వాట్స్ యాప్ లో అందరితో షేర్ చేసుకున్నారు వాళ్ళు. ఆమె ఫోటోలో ఇంటర్నెట్ లో దాచి మరీ ఆమె ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేవారు వాళ్ళంతా. వారికి కోరిక కల్గిన టైం లో ఊరు బయటకి తీసుకుని వెళ్లి బలవంతంగా  కోరిక తీర్చుకుని తెచ్చేవారు.
చివరికి బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టు ముందుకు తీసుకురాగా, 2015 ఏప్రిల్ నుంచి సాగిన కేసులో తీర్పు వెలువడింది. వారి సంబాషణ వాట్స్ యాప్ లో చూసిన జడ్జీ యప్ సంబాషణ నే సాక్ష్యంగా తీసుకుంటూ ఇరవై సంవత్సరాల జైలు శిక్ష వేసింది. ఇదంతా హర్యానా లోని సోనేపట్‌ లో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో హార్దిక్ సిక్రీ, కరణ్ ఛాబ్రా, వికాస్ గార్గ్‌ విద్యార్థుల కి జరిగిన పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here