యాపిల్ ఫోన్ కొనాలా ? బంపర్ ఆఫర్ మీకే ?

యాపిల్ ఐ ఫోన్ కొనాలి అనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం .. ప్రముఖ ఆన్ లైన్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు యాపిల్ డేస్ అనే పేరు తో సూపర్ ఆఫర్ లు ప్రకటించింది. ఈ నెల 26 నుంచీ యాపిల్ ఐఫోన్ ధర మీద దాదాపు ఇరవై ఆరు వేల వరకూ తగ్గించి అందిస్తున్నారు.
 ఐ ఫోన్ సెవెన్ ని ఇరవై వేల తగ్గింపు తో ఇస్తోంది ఈ సంస్థ. యాపిల్ ఎస్ ఈ మోడల్ ఐఫోన్ మీద ఆరు వేల వరకూ తగ్గింపు పెట్టారు.  5ఎస్‌ మోడల్‌పై రూ.2501 తగ్గిస్తున్న‌ట్లు పేర్కొంది. అంతేకాదు, యాపిల్‌కు సంబంధించిన ఇతర ఉత్పత్తులపైన కూడా ఇటువంటి బంప‌ర్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. మిగ‌తా వివ‌రాల‌కు ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్ చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here