వాట్సాప్ కు జేజేమ్మ ఈ అల్లో యాప్

వాట్సాప్ ..! ఈ యాప్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ప్రతీ ఒక్కరి యాండ్రాయిడ్ మొబైల్ లో ఉంటుంది.  ఈ యాప్ కు పోటీగా ఎన్ని యాప్ లో పోటీ పడ్డా..వాట్సాప్ దెబ్బకు నిలువ లేకపోయాయి.  అయితే ఇప్పుడు వాట్సాప్ కు పోటీగా గూగుల్ ఓ యాప్ ను తయారు చేసింది. ఈ యాప్ వాట్సప్ కంటే అడ్వాన్స్ ఉంటుందని గూగుల్ ప్రతినిధులు తెలపారు. గూగుల్ రూపొందించిన ఆ యాప్ పేరే ‘అల్లో’.
దీని ప్రత్యకతలు : దీనిపనితీరు ఆర్టిఫీషల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది మనకు ఎదుటి వారి నుంచి వచ్చే కొన్నిప్రశ్నలకు డీఫాల్ట్ గా సమాధానం చెబుతుంది మనం ఏం అనుకుంటున్నామో దాని గురించి ఒక్కపదం టైప్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి మెసేజ్ పంపే వీలుటుంది.
యూజర్ వ్యక్తిత్వం ఎలాంటిదో ఈ యాప్ అంచనా వేస్తుంది గూగుల్ మ్యాప్స్ ను పంపే ఆప్షన్ ఉంటుంది.  ఈ యాప్ ను పొందాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో  రిజిష్ట్రేష‌న్ చేయించుకున్న వారికి యాప్ రిలీజ్ కాగానే డౌన్ లోడ్ లింక్ తో మేసేజ్ వ‌స్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here