పెళ్లి తర్వాత అమ్మాయిలు,అబ్బాయిలు ఎందుకు లావెక్కుతారో తెలుసా

సాధార‌ణంగా అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లిత‌రువాత బాగా లావుగా త‌యార‌వుతారు. కార‌ణం ఏంట‌ని అడిగితే సిగ్గులు మొగ్గ‌లు తొడుగుతు స‌మాధానం చెబుతుంటారు. అలా వారు స‌మాధానం చెప్ప‌డానికి కార‌ణం శృంగారం అని అనుకుంటారు. కానీ శృంగారం వ‌ల్ల పెళ్లైన వారు లావు కార‌నీ కొన్ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.
పెళ్లితరువాత జ‌రిగే శృంగారంలో పురుషులు 23 మిల్లీ గ్రాముల వీర్యాన్ని స్క‌ల‌నం చేస్తుంటారు. అందులో 15గ్రాముల కేల‌రీలు మాత్ర‌మే ఉంటాయి.  ఆ 15గ్రాముల వీర్యం వ‌ల్లే బ‌రువుపెరుగుతార‌నేది ఒట్టి అపోహ మాత్రమేన‌ని వైద్యులు కొట్టిపారేస్తున్నారు.
పెళ్లి త‌రువాత అమ్మాయి, అబ్బాయి ఆహారం ఎక్కువ తీసుకుంటారు .
అలా తీసుకోవ‌డం వ‌ల్ల ఒంట్లో కొవ్వుపేరుకుపోయి బ‌రువుపెరుగుతారు.
పెళ్లి త‌రువాత బాధ్య‌త‌లు పెరుగుతాయి. ఉద్యోగాలు, ప‌నివేళలు, అల‌స‌టలాంటి కార‌ణాల‌తో బ‌య‌ట హోట‌ళ్లు, చిరుతిళ్లు తిన‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. అంతే కాదు పెళ్లి జ‌రిగిన త‌రువాత అమ్మాయి కి, అబ్బాయిల‌కు కొన్ని భ‌యాలు, అనుమానాలు, ఆందోళ‌ల‌ను, ఆరోగ్య‌స‌మ‌స్య‌లు చుట్టుముడుతుంటాయి. తద్వారా ఒత్తిడికి లోన‌వుతారు. ఇలాంటికి కార‌ణాలు బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణాలు చెబుతున్నారు.
ఒత్తిడి, అధిక బ‌రువును అధిగమించాలంటే
పెళ్లి త‌రువాత జ‌రిగే శృంగారం గురించి, అపోహ‌ల్ని తొల‌గించుకోవాలి.
ఆహారం తినే విష‌యంలో స‌మ‌య పాల‌న పాటించాలి.
స్ర్టెస్ లో ఉన్న‌ప్పుడు ఫ్యాట్ ఎక్కువ‌గా ఉండే ప‌దార్ధాల్ని తింటాం. వాటిని త‌గ్గించుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here