బిగ్ బాస్ లో ఎవ‌రు ఎంత సంపాదించారో తెలుసా

తెలుగు బిగ్ బాస్ సీజ‌న్ 1 హ‌ట్ట‌హాసంగా ముగిసింది. ఈ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన ఎన్టీఆర్..శివ‌బాలాజీని విన్న‌ర్ ప్ర‌క‌టిస్తూ రూ. 50ల‌క్ష‌ల చెక్ అందించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి రూ.50 ల‌క్ష‌లేనా అంటే ఇంకా ఎక్కువగానే ఈ షో నుంచి సంపాదించిన‌ట్లు స‌మాచారం. శివ‌బాలాజీతో పాటు హ‌రితేజ, ఆద‌ర్శ్, అర్చ‌న , న‌వ‌దీప్, క‌త్తిమ‌హేష్, క‌త్తి కార్తీక‌ల‌తో పాటు మ‌రికొంత మంది పాల్గొన్నారు. వారిలో ఎవ‌రు ఎంత ద‌క్కించుకున్నారో చూద్దాం.
శివబాలాజీ విన్నర్ –  50 లక్షల రూపాయలు, వారానికి 3.75ల‌క్ష‌ల చొప్పున‌, 37.5ల‌క్ష‌లు దక్కించుకున్నాడు.
 హరితేజ –  మొదట వారానికి 3 లక్షలు,  ఆరవ వారం నుండి 3.75 లక్షలు చేయడం జరిగింది. మొత్తం – 35ల‌క్ష‌లు
ఆదర్ష్ –  వారానికి  3.25 లక్షలు, టోట‌ల్ గా 32.5 లక్షలను దక్కించుకున్నాడు.
 అర్చన – వారానికి  3.5 లక్షలు టోట‌ల్ గా ఆమెకు 35 లక్షల పారితోషికం అందింది.
 నవదీప్ –  20 లక్ష వరకు ముట్టినట్లుగా స‌మాచారం.
 జ్యోతి –  కేవలం 3 లక్షలు
 సంపూర్నేష్‌బాబు – నిల్
 కత్తి మహేష్‌కు – నాలుగు లక్షలు
కల్పన – 10 లక్షలు
కత్తి కార్తీకకు – 10 లక్షలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here