యువతికి 15మందితో శృంగారం.. యువకుడు 20మందితో శృంగారం

విదేశాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతతొందరగా కలుస్తారో, అంతే తొందరగా విడిపోతారు. వాళ్ల ప్రత్యేకతే అది. పెళ్లిసంగతి ఏమో దేవుడెరుగు గాని సెక్స్ లో విచ్చల విడితనం ఎక్కువైందని అద్యయనాలు చెబుతున్నాయి. మన హిందూ దేశంలో సెక్స్ అనేది ఓ సాంప్రదాబద్ధంగా వివాహం అనంతరం భార్య, భర్తల మధ్యజరిగే ఓ అద్భుత కావ్యం. కానీ అక్కడ మాత్రం ఒకళ్లకి నలుగురేసి బాగస్వాములతో సెక్స్ సుఖాన్ని అనుభవిస్తారని అమెరికన్ నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది.
శృంగారంలో అమెరికన్లతీరు ఎలా ఉందనే దానిపై ఈ సర్వే సంస్థ అధ్యయనం చేయగా అందులో వెగుటుపుట్టించే వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అధ్యయనంలో 25 నుంచి 44 యేళ్ల వయసున్న వారి నుంచి వివరాల ఆధారంగా ..అమెరికన్లు తమ శృంగార జీవితాన్ని అక్రమసంబంధంగా ఎక్కుమంది భాగస్వామ్యులతోనే గడుపుతున్నట్టుగా తేలింది.
వారిలో తొమ్మది శాతం మంది మహిళలు 15 మంది పురుషులతో సెక్స్ సుఖాన్ని అనుభవించగా..తామేం తక్కువ తినలేదంటూ 20శాతం మంది పురుషులు 20మంది అంతకంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here