మర్డర్ చేస్తూ ఫేస్ బుక్ లైవ్ పెట్టాడు ..

సామాజిక మాధ్యమాలని ఎంత ఉపయోగకరంగా మార్చుకోవాలో అంత తప్పుగా ఉపయోగించుకుంటూ ప్రవర్తిస్తున్నాడు మనిషి. అమెరికా సాధారణ పౌరులు అయితే ఫేస్ బుక్ ని తీవ్రమైన విషయాల కోసం వాడుతున్నారు. ప్రతీ దాడి నీ సోషల్ మీడియా లో లైవ్ పెట్టేసి ప్రచారం చెయ్యడం అక్కడివారికి అలవాటుగా మారిడ్ని. అలాంటి ఒక ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది.

స్తీఫ్ అనే వ్యక్తి 74 ఏళ్ల వృద్ధుడిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపుతూ ఆ దృశ్యాలను ఫేస్ బుక్ ద్వారా లైవ్ చేశాడు. తాను ఇంతే దారుణంగా అదే రోజు 12 మందిని చంపాను అంటూ లైవ్ లో చెప్పుకొచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతనికోసం గాలింపు జరుపుతున్నారు. కొద్ది సేపటి క్రితం అతన్ని పట్టుకున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here