తల్లి బాధ చూడలేక బ్రా .. తయారు చేసిన కొడుకు

అతని తల్లి రొమ్ము క్యాన్సర్ తో బాధపడింది. అలాంటి పరిస్థితి మరే అడదానికీ రాకూడదు అని 18 సంవత్సరాల కుర్రాడు ఒక బ్రా ని రూపొందించాడు. ఆ బ్రా రొమ్ము క్యాన్సర్ వచ్చే లక్షణాలని వెంటనే చెప్పెష్టుంది. దీంట్లో దాదాపు రెండొందల సెన్సార్ లు ఉండడమే దీనికి కారణం. రోజూ వేసుకుని తిరగాల్సిన పని కూడా లేదు. వారం లో ఒక గంట సేపు దేన్నీ ధరిస్తే చాలు అంతే.

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో దీన్ని తయారు చేసాను అంటున్నాడు రియాస్. అతని తల్లి చివరికి ఆమె రోమ్ములని తొలగించుకోవడం చూసి తన తల్లికి వచ్చిన కష్టం ఇంకెవ్వరికీ రాకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నాడు అతను. త‌ల్లి ప‌రిస్థితి చూసి క‌ల‌త చెందిన కంటూ త‌న త‌ల్లి పడిన బాధ మ‌రెవ‌రూ ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో విస్తృత ప‌రిశోధ‌న‌లు చేసి కేన్స‌ర్‌ను ముందుగానే గుర్తించే ఈ  బ్రాను రూపొందించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here