21 ఏళ్ళ పనమ్మాయి మీద 11 ఏళ్ళ బాబు రేప్ !

తన యజమాని కుమారుడు రేప్ చేసాడు అంటూ పనిమనిషి కేసు పెట్టడం సంచలనంగా మారింది. 11 సంవత్సరాల పిల్లాడి మీద కేసు పెట్టడం వింతగా ఉంది. ఆమెని మంచంమీద కి తోసి రేప్ చేసాడు అంటూ వాంగ్మూలం ఇచ్చి కేసు పెట్టింది. ఈ కేసు సంచలనంగా మారిన వేళ పనిమనిషి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. 11 ఏళ్ల వయసున్న బాలుడు 21 ఏళ్ల యువతిని బలవతం చేయడం సాధ్యం కాదని తెలిపింది. డబ్బుల కోసం యజమాని కొడుకు రేప్ చేసాడు అంటూ కేస్ పెట్టిన ఆమె అతని వయసు తక్కువగా ఉండడం తో పోలీసులకి , లాయర్ లకీ సైతం అనుమానం వచ్చేలా ప్రవర్తించింది.

అంత చిన్న బాబు తనకంటే వయసులో పదేళ్ళు పెద్ద అయిన అమ్మాయి మీద అఘాయిత్యం ఎలా చేయ్యగలడు అనే కోణం లో ఈ రకమైన విచారణ చేసారు .. దాంతో నిజం బయట పడింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here