పాలు పోసే యువకుడితో ఆంటీ రాసలీలలు.. సడెన్‌గా భర్త రావడంతో

ఓ మహిళ కామ కోరిక యువకుడి ప్రాణాల మీదికి తెచ్చిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. నగరానికి చెందిన రాణి(పేరు మార్చాం)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటివరకు పిల్లలు కలగకపోవడంతో ఆమె తరుచూ భర్తతో గొడవపడేది. ఈ క్రమంలోనే ఆమె పాలు పోసే యువకుడిపై మనసు పారేసుకుంది. భర్తతో సరైన సుఖం లేకపోవడంతో ఆ యువకుడితో సుఖపడాలనుకుంది. దీంతో భర్త లేని సమయంలో అతడిని ఇంటికి పిలిచి రకరకాల వంటలు చేసి పెట్టేది. ఇలా ఇద్దరి మధ్య చనువు పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. భర్త ఆఫీసుకు వెళ్లగానే రాణి ప్రియుడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు సాగించేంది.

Also Read:

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా వారి రాసలీలలకు ఆటంకం ఏర్పడింది. భర్త రోజూ ఇంట్లోనే ఉండటంతో రాణి ప్రియుడిని కలుసుకోవడం కుదరలేదు. శనివారం పని ఉందని చెప్పి రాణి భర్త బయటకు వెళ్లాడు. దీంతో ఆమె వెంటనే ప్రియుడికి ఫోన్ చేయగా.. అతడు నిమిషాల వ్యవధిలో అక్కడ వాలిపోయాడు. ఇద్దరూ కలిసి బెడ్రూమ్‌లోకి వెళ్లి కామక్రీడలు మొదలుపెట్టారు.

Also Read:

ఇద్దరూ నగ్నంగా మారి రాసలీలల్లో మునిగితేలుతున్న సమయంలో సడెన్‌గా కాలింగ్ బెల్ మోగింది. రాణి కిటికీలో నుంచి బయటకు చూడగా భర్త కనిపించాడు. దీంతో ఏం చేయాలో తెలియక ప్రియుడిని బాల్కనీ నుంచి బయటకు పంపింది. పైపు నుంచి కిందికి దిగుతున్న సమయంలో అతడు పట్టుతప్పి పడిపోయాడు. స్థానికులు దొంగగా అనుమానించి చితక్కొట్టారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందోనని పోలీసులు లోతుగా ఆరా తీయగా అక్రమ సంబంధం బయటపడింది. దీంతో షాకైన రాణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here