అత్తపై అత్యాచారయత్నం.. ఆ సంబంధానికి ఒప్పుకోలేదని అల్లుడి ఘాతుకం

కామాంధులు వావీవరసలు మరచి దారుణాలకు తెగబడుతున్నారు. కామంతో కళ్లుమూసుకుపోయి అకృత్యాలకు ఒడిగడుతున్నారు. మేనత్తపై కన్నేసిన అల్లుడు ఆమెతో ఆ సంబంధం పెట్టుకోవాలని తహతహలాడాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై చేసేందుకు యత్నించాడు. అత్త తీవ్రంగా ప్రతిఘటించడంతో అమానుషంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో వెలుగుచూసింది.

సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ససాంగ్ గ్రామానికి చెందిన కలా భుయాన్ అనే యువకుడు తన మేనత్తపై కామంతో రగిలిపోయాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుని తన కామవాంఛలు తీర్చుకోవాలనుకున్నాడు. మేనత్త అంబీ దేవి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వెళ్లి కోరిక తీర్చమని అడిగాడు. కోసం పట్టుబట్టాడు. ఆమె అందుకు నిరాకరించడంతో భుయాన్ ఆమెపై అత్యాచార యత్నం చేశాడు.

Also Read:

అల్లుడు దాష్టీకాన్ని అత్త తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను దారుణంగా చంపేశాడు. గొంతుపిసికి ఊపిరాడకుండా చేసి అమానుషంగా చేశాడు. సమాచారం అందుకున్న సదర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అంబీ దేవి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here