టెలీకాం సంస్థల మధ్యన రోజు రోజుకీ వివాదాలు ముదురుతున్నాయి. భారత్ లో వ్యాపార అవకాశాలు పెంచుకోవడం కోసం సూపర్ ఆఫర్ లతో వినియోగదారులు అందరూ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం జియో సంచలనం ఎదురుకోవడం కోసం ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క ఆఫర్ ప్రకటిస్తూ ఉంటే తాజాగా టెలీనార్ ఇండియా ఏపీ, తెలంగాణా లోని 4జీ వినియోగదారులకి అపరిమిత డేటా అఆఫ్ఫార్ ని ప్రకటించింది.
సిమ్ తీసుకున్న కొత్త వినియోగదారులు మొట్టమొదటిసారిగా రీఛార్జ్ 73 రూపాయలతో చేయిస్తే 30 రోజుల కాలపరిమితితో అపరిమిత 4జీ/2జీ ఇంటర్నెట్ సర్వీసులు అందించనున్నట్టు ప్రకటించింది.
  
