క‌ళ్ల ను బ‌ట్టి మీ వ్య‌క్తిత్వం ఎలాంటిదో చెప్పేయ‌వ‌చ్చు

మ‌నం ఇప్ప‌టిదాకా ప‌ర్స‌నాల‌టీల గురించి మాట్లాడుకున్నాం. వాటిలో హ్యాండ్ రైటింగ్, బిహేవియ‌ర్ ను బ‌ట్టి ఎవ‌రు ఎలాంటి వారో చెప్పుకున్నాం. ఇప్పుడు క‌ళ్లు  ఆకారాన్ని బ‌ట్టి  ఎవ‌రు ఎలాంటి వారో చెప్పుకుందాం
1.బాదం ఆకారంలో ఉన్న కళ్లు – క్ర‌మశిక్ష‌ణ‌, ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోవ‌డం వీరికే సొంతం
2. గుండ్రంగా ఉండే క‌ళ్లు – వీళ్లు కొంచెం జాదుగాళ్లు.వీళ్ల ఫీలింగ్ ఎలా ఉందో త‌ల‌ను, బ‌ట్టి శ‌రీర మూమెంట్ ను బ‌ట్టి తెలుసుకోవ‌చ్చు. ప్ర‌తీదాన్ని పసిగట్ట‌డం వీరి ప్ర‌త్యేక‌త‌
3. చిన్న‌గా మూత‌బ‌డిన‌ట్లు ఉండే క‌ళ్లు – ఇష్ట‌ప‌డిన వ‌స్తువు ఏదైనా ఉందా అంటే దాన్ని గాఢంగా ప్రేమిస్తారు. ట్రాఫిక్ జామ్ అన్నా, న‌చ్చ‌ని వాతావ‌ర‌ణంలో ఉన్న వీళ్ల‌కి కోపం చిర్రెత్తుకొస్తుంది.  ఇలాంటి క‌ళ్లు ఉన్న వాళ్లు వ్య‌తిరేకంగా ఉన్నా దాన్ని పాజిటీవ్ గా మార్చుకునేందుకు ట్రై చేస్తారు. అంతేకాదండోయ్ వాతావ‌ర‌ణ మార్పులు కానీ, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నా వాళ్లు న‌చ్చిన‌ట్లుకు మ‌లుచుకుంటారు. అంద‌రికంటే భిన్నంగా ఏదైనా కొత్తగా చేయాల‌నే ఆరాటం ఎక్కువ‌ వీళ్లు ప్ర‌తీ ఒక్క‌దాన్ని గ‌మ‌నిస్తారు. క్రియేటీవ్ వ‌ర్క్ , క్రియేటీవ్ వ‌ర్క్ తో దూసుకుపోతుంటారు. వీళ్లు ఎక్కువ రైటింగ్ స్కిల్స్ లో ప్రావీణులు.
4. చిన్న క‌ళ్లు – వీళ్లు ప్ర‌తీఒక్క‌టీ ప‌ర్ ఫెక్ట్ గా ఉంచుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. టాలెంట్, తెలివితేట‌లు ఎక్కువ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here