ప్రేమ విష‌యంలో మీరు రొమాంటిక్ గా ఉండాలంటే

క‌ల‌కాలం ప్రేమ‌ను నిలుపుకోవాలంటే డ‌బ్బుంటే స‌రిపోదు. ఆ డ‌బ్బుతో పాటు ప్రేమ‌ను వ్య‌క్తం చేసే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. త‌ద్వారా మీ ప్రేమ‌ను మ‌రింత ధృడంగా ఉంటుంది. అందుకే  మీరు ల‌వ్ లో ఉన్నా.  లవ‌ర్ తో ఉన్నారొమాంటిక్ ఫెలో అని అనిపించుకోవాడానికి ట్రై చేయండి. అలా చేసే మీ ప్రేయ‌సి జీవితంలో మీకూ త‌గిన గుర్తింపు ఉంటుంది.
1. మీరిద్ద‌రు హ‌గ్ చేసుకున్న స‌మ‌యంలో మీచేతుల్ని ఆమె చుట్టు పెన‌వేసుకోండి. అలా చేయ‌డం మీకు ఇష్ట‌మ‌ని  ఆమెతో షేర్ చేయండి. అలా చెప్ప‌డం వ‌ల్ల మీకు త‌న‌పై ఎంత ప్రేమ ఉందో అన్న విషయాన్ని అర్ధం చేసుకుంటుంది.
2. పబ్లిక్ లో ఉన్నా కానీ గొణుగుతు కొన్నిచిలిపి మాట‌లు మాట్లాడండి
3. న‌డుచుకుంటూ వెళ్లే స‌మ‌యంలో మీ చేతులు మాట్లాడుకునేలా ..ఆమె చేతిలో మీ చేతిని పెన‌వేసిలా ప్లాన్ చేసుకోండి
4.మృధువుగా సాఫ్ట్ గా ఉంటే ఎవ‌రికైనా ఇట్టే న‌చ్చేస్తారు. అలాసాఫ్ట్ గా క‌నిపిస్తే మీరు రొమాంటిక్ ఆ ఉంటారాని మీ ప్రేయ‌సి ఫీల్ అవుతుంద‌ట‌.
5.మీరు ఏకాంతంగా ఉన్న‌స‌మ‌యంలో క్యాండిలైట్ డిన్న‌ర్ ను ప్రిఫ‌ర్ చేయండి
6.రొమాంటిక్ గా ఉన్న మెసెజ్ లు చేయండి
7.మీరు క‌ళాకారులైతే రొమాంటిక్ క‌విత‌లు రాసి పంపండి
8.రొమాంటిక్ గా ఉన్న సంద‌ర్భాల్ని ఎంజాయ్ చేయ‌డానికి రాసిపెట్టిఉండాలి. మీరిద్ద‌రు ఉన్న స‌మ‌యంలో వ‌ర్షం ప‌డుతుంటే …ఆ వ‌ర్షంలో మీరిద్ద‌రు ఒక‌రినొక‌రు క‌ళ్ల‌లోకి క‌ళ్లు పెట్టి చూసుకుంటూ ఆస్వాధించండి
9.మీకు వీలైతే కొన్ని రొమాంటిక్ ప‌దాల్ని రాసి ఆమెకు క‌న‌బ‌డేలా గోడ‌ల‌కు అతికించండి
10.మీరు మాట్లాడిన త‌రువాత సంద‌ర్భాన్ని బ‌ట్టి ఎట్ లీస్ట్ 10సెకెండ్స్ కిస్ చేయండి. అలా చేయ‌డం ఆమెకు ఇష్ట‌మేన‌ని స‌ర్వేలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here