మంచి నిద్రకోసం చేయాల్సిన పనులు

చాలమంది నిద్ర పట్టక సతమవుతుంటారు. ఇటువంటివారు క్రమబద్ధమైన అలవాట్లను పాటిస్తే.. మంచి నిద్ర సొంతమవుతుంది. అందుకుగాను ఈ క్రింది చిట్కాలను పాటించాలి.
1. మీరు పడుకునే గది చిందరవందర లేకుండా నీట్ గా ఉంచుకోవాలి
2. గడియారం దగ్గర పెట్టుకోకుండా పడుకోవాలి. ఒకవేళ అలా చేస్తే మీరు నిద్రపోకుండా టైం ఎంత, టైం ఎంత అని దానివైపే చూస్తారు. నిద్ర డిస్టబ్ అవుతుంది. అలారం పెట్టి గడియాన్ని దూరంగా ఉంచాలి
3. ఆలస్యంగా వ్యయామం చేయడం మానేయండి
4. పడుకునే సమయాల్లో స్మోకింగ్, డ్రింకింగ్, మత్తపదార్ధాలను సేవించడం మానేయాలి
5. నిద్రవేళల్లో కాఫీలు, టీలు తాగడం మానేయాలి.
6. ఖాళీ కడుపుతో ఎప్పుడూ పడుకోకూడదు. తినండి. ప్రశాతంగా నిద్రపోండి
7. ఏసీలు ఉంటే మీ రూంలో టెంపరేచర్ ఎక్కువగా కాకుండా తగినంతగా పెట్టుకోండి
8. హర్రర్ చిత్రాలు, క్రైం స్టోరీస్ చదవడం మానేయండి
9. ఆరోగ్యానికి హానికలిగించే పదార్ధాల్ని తిరస్కరించండి
10. పడుకునే ముందు ల్యాప్ టాప్, ఫోన్ ను వాడకుండా చూసుకోవాలి. తద్వారా ప్రశాంతంగా ఉండే నిద్రను పొందుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here