ఏ రోజుల్లోనే తల క్షవరం చేయించుకోవాలి

తలక్షవరం (క్షురకర్మ) ఎప్పుడు చేయించుకోవాలి. దానికి ఏమైనా సాంప్రదాయం ఉందా. ఖాళీగా ఉన్నప్పుడే చేయిచుకుందాం అనుకుంటే పొరపడ్డట్లే. బృహస్పతి చెప్పినట్లు శని, బుధ, గురు వారాల్లో మాత్రమే తల క్షవరం చేయించుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో ఆదివారం క్షవరం చేయించుకోకుడదు. అలా శుక్రవారం, మంగళవారం మంచిది కాదు. సోమవారం మాత్రం సగం మంచి మరి కొంత వ్యతిరేకత ఉంది. శని, బుధ, గురువారాల్లో క్షవరం చేయించుకుంటే ధన నష్టం జరగకుండా ఉంటుందని అర్ధం. క్షవరం ఎక్కడ, ఏ సమయంలో చేయించుకోవాలి 

క్షవరాన్ని ఓ పద్దతి ప్రకారం చేయించుకోవాలి. నడింటిలో చేయించుకోకుడదు. ఇంటి బయట, తోటల్లో మాత్రమే శుబ్రం చేసుకోవాలి. అది కూడా సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12గంటల లోపు మాత్రమే చేయించుకోవాలి. వీటిలో కర్మకాండల్లో సమయం అనేది లేదు. పుణ్యక్షేత్రాల్లో క్షురకర్మకు నియమాలు లేవు. పవిత్రమైన దేవాలయం కనుక అక్కడ మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here