మీ సాధార‌ణ జీవితానికి శ‌క్తినిచ్చే విష‌యాలు

కొన్ని కార‌ణాల‌తో ఉద‌యాన్ని అసంతృప్తిగా రోజును ప్రారంభిస్తాం. దీంతో ఏ  ప‌నిచయాల‌న్న గంద‌రగోళం. ఒక ప‌నికి బ‌దులు మ‌రో ప‌ని చేస్తాం. ఇలా ఆరోజంతా నెట్టుకొస్తాం. మ‌రి అలాంటి రోజుల్ని  జీవిత‌కాలం అనుభ‌వించాలంటే కష్టం. ఈ క‌ష్టాన్ని సుల‌భంగా అధిగ మించాలంటే కొన్ని నియ‌మాల్ని త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. దీంతో మీ సాధార‌ణ జీవితానికి శ‌క్తినిచ్చిన‌వార‌వుతారు.
1. భ‌య‌ప‌డ‌టం, టెన్ష‌న్ గా ఉన్న‌ప్పుడు బ‌బుల్ గ‌మ్ న‌మ‌ల‌డం
2. కూర్చునే ప‌ద్దతుల్ని మార్చుకోవాలి. మ‌న పాదాల్ని ఎలా అంటే అలా పెట్టేసి  ఓ ప‌ద్ద‌తిలేకుండా కూర్చుంటాం. ఇలా కూర్చోవ‌డంపై మీ మొద‌డు ప్ర‌భావం చాలా ఎక్క‌వ‌గా ఉంటుంది.
3.అవ‌స‌ర‌మైన స‌మ‌యాల్ని ప‌క్క‌వాడి సాయం తీసుకోండి. గిరిగీసుకోని కూర్చొవ‌ద్దు
4.అవ‌స‌రాన్ని బ‌ట్టి ఎప్పుడైనా మీరు మాట్లాడేందుకు సిద్ధంగా ఉండాలి.
5. మీ ఫ్రెండ్స్ తో మాట్లాడేట‌ప్పుడు కానీ, మెసేజ్ చేసేట‌ప్పుడు ప్ర‌తీసారి మీ ఫ్రెండ్ పేరును పిల‌వ‌డం మాత్రం మ‌రిచిపోవ‌ద్దు
6.పబ్లిక్ లో ఉన్న‌ప్పుడు మీరు మాట్లాడే మాట‌లు ఆర్గ్యూ చేస్తున్న‌ట్లు ఉండ‌కూడ‌దు. మీ ఫ్రెండ్స్ అయినా, ఫ్లోన్లో అయినా
7. మీరెంత న‌మ్మ‌కాన్ని బ‌ట్టి మీ తెలివితేట‌లు పెరుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here