పుట్టబోయేది ఎవరో తెలుసుకోవాలంటే…

అమ్మ ప్రేమ అమరం, అనంతం. అలాంటి అమ్మ ఓ బిడ్డకు తల్లి అవుతుందంటే ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. ప్రారంభం నుంచి డెలివరీ అయ్యేవరకు గర్భంలో జరిగే మార్పులకు ఓ వైపు ఆనందం మరోవైపు కొంచెం భయం. ఇలా నవమాసాలు మోసి పండంటి బిడ్డలకు జన్మనిస్తుంది. అయితే వీరిలో కొంతమందికి తమకు పుట్టేది అమ్మాయా, అబ్బాయా అని కుతూహులంగా ఉంటారు. అయితే ప్రకృతి పరంగా, తల్లిశరీరంలో జరిగే మార్పల్ని బట్టి పుట్టేది ఎవరనేది తెలుసుకోవచ్చు.
• పుట్టేది అమ్మాయి అయితే శరీరం ఆకారంలో మార్పులు కనిపిస్తాయి. అబ్బాయి అయితే నార్మల్ గా ఉదర భాగంలో మాత్రం తేడాలు ఉంటాయి.
• కాళ్ల వాపు వస్తే అమ్మాయి పుడుతుంది. కడుపు పై భాగంలో చర్మం పొడిగా ఉంటే అబ్బాయి. స్మూత్ గా ఉంటే అబ్బాయి.
• వెడ్డింగ్ రింగ్ ను దారంతో కడుపు పై భాగంలో ఉంచితే కదలకుండా ఉంటే అమ్మాయి అని, ముందుకు, వెనక్కి జరుగుతుంటే అబ్బాయి అని అర్ధం చేసుకోవచ్చు.
• డయోగ్నోస్టిక్ సెంటర్లలో తీసే టిఫ్ఫర్ స్కానింగ్ లో పుట్టబోయేది ఎవరనేది తెలుసుకోవచ్చు
• యూరిన్ లో బేకింగ్ సోడా వేసి ప్రయోగం చేస్తే ఎవరనేది తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here