వాన్నా క్రై నుంచి త‌ప్పించుకోవాలంటే

టెక్నాల‌జీ వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో..న‌ష్టాలు కూడా అలానే ఉన్నాయి. సాంకేతిక‌ను జోడించి టెక్నాల‌జీ తో ఆర్ధికంగా రాణించి స‌త్తా చాటిన దేశాలు చాలా ఉన్నాయి. అయితే టెక్నాల‌జీ ప‌రంగా  హెమా హెమీలు ఉన్నా దాన్ని కాపాడుకోవాలంటే ఆప‌సోపాలు ప‌డాల్సిందే. అలా ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల్ని వ‌ణికిస్తున్న వాన్నా క్రై అనే వైర‌స్ . దీని వ‌ల్ల ప్ర‌పంచ‌దేశాలు కూచాలు క‌దిలిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్ధిక‌లావాదేవీల విష‌యంలో ప్ర‌భావం చాలా క‌ఠిన‌త‌రం అయ్యింది. అంతే కాదు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్నీరంగాల‌కు చెందిన కంప్యూట‌ర్లు వాన్నాక్రైతో మూత‌ప‌డ్డాయని ప్ర‌భుత్వాధికారులు ప్ర‌క‌టించారు.
వాన్నాక్రై వైర‌స్ అంటే :
సిస్టమ్ లో చొర‌బ‌డి బ‌ల‌వంతంగా డ‌బ్బులు వ‌సూలు చేసేందుకు పక్రియ. ఇందుకు వైర‌స్ ను ప్ర‌పంచంలో అన్నీ కంప్యూట‌ర్ల‌లోకి చొర‌బ‌డి లాక్ ప‌డిపోతుంది. ఇది ఓ పెన్ కావాలంటే డ‌బ్బులు చెల్లించాలి.
వాన్నాక్రై నుంచి భ‌య‌ట‌ప‌డాలంటే
– వాన్నాక్రై వైర‌స్ చాలా విచిత్రంగా ఉంటుంద‌ని ఐటీ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా పైళ్ల‌రూపంలో మెయిల్ ద్వారా వ‌స్తుంది.అలాంటి మెయిళ్ల‌ను ఓపెన్ చేస్తే మీ ప‌నిగోవిందా.
– పోర్న్ సైట్లు ఓ పెన్ చేయ‌కూడ‌దు.
– సినిమాలు డౌన్ లోడ్లు చేయ‌కూడ‌దు.
– ఎప్ప‌టిక‌ప్పుడు యాంటి వైర‌స్ ల‌ను సిస్టమ్ లో అప్ డేట్ చేయాలి.
– వ్య‌క్తిగ‌తం, ఆఫీస్ ప‌రంగా ఉన్న ప్రాజెక్ట్ ల‌ను సీడీల్లో భ‌ద్ర‌ప‌రుచుకోవాలి. ఇలా చేస్తే వాన్నా క్రై నుంచి సుర‌క్షితంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here