స్కూల్లో వీరంగం సృష్టించ‌న డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత హ‌డావిడి చేస్తాడో మ‌న‌కంద‌రికి తెలిసిందే. అయితే ఓ స్కూల్ విజిట్ కి వెళ్లిన ట్రంప్ పిల్ల‌ల‌తో స‌ర‌దాగా ఆడుకుంటూ అక్క‌డి ప్ర‌తినిధుల‌తో గొడ‌వ‌ప‌డిన‌ట్లుగా ఉన్న ఓ వీడియో వైర‌ల్ అవుతుంది. అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పబ్లిక్ మీటింగ్ తో కానీ, మీడియా ప్రతినిధుల‌తో ముచ్చ‌టించేట‌ప్పుడు ఎంత హంగామాచేస్తాడో ప‌లు సంద‌ర్భాల్లో చూసే ఉంటాం. ఆయ‌న మాట‌తీరు. సైగ‌లు చేసే తీరు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ నేప‌థ్యంలో అమెరికాలో స్కూల్లో విద్యార్ధుల‌కు బోధ‌న ఎలా ఉంది అని తెలుసుకునేందుకు ఓ స్కూల్ ప‌ర్య‌ట‌న కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

ఆ స్కూల్లో ప‌ర్య‌టించిన ట్రంప్ చిన్నారుల‌తో మాట్లాడి. వారితో ఆట‌లాడాడు. మ‌న‌కు వేరే మీటింగ్ ఉంద‌ని ఓ ప్ర‌తినిధి చెప్ప‌గా .. బాల్ ప